Ind vs Eng 2021 Full Schedule, Venue, Squad Details || Oneindia Telugu

2021-08-02 416

Virat Kohli’s team will play 5 match test series against Joe Root’s England starting from 4th August. The first test will be played in Nottingham. Check India tour of England 2021 Schedule, Final Teams List,Venue Details Live Broadcast & Live Streaming Details.
#IndvsEng2021
#ViratKohli
#TeamIndia
#JoeRoot
#RohitSharma
#IshantSharma
#JaspritBumrah
#MayankAgrawal
#CheteshwarPujara
#MohammedShami
#RavindraJadeja
#Cricket

డబ్ల్యూటీసీ ఫస్ట్ ఎడిషన్ ఫైనల్ అనంతరం వచ్చిన లాంగ్ బ్రేక్ తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్‌కు ఈ సిరీస్‌తోనే తెరలేవనుంది.